HYD: అధికారిక భాష అమలులో ఉత్కృస్ట్ ప్రతిభకు గుర్తింపుగా డీఆర్ఎం డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఏడీఆర్ఎం ఏ. సంజీవరావు రాజభాషా షీల్డులు అందుకున్నారు. జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పురస్కారాలను ప్రదానం చేశారు. త్రైమాసిక హిందీ పత్రిక ‘సికింద్రాబాద్ దర్పణ్’కు సైతం ప్రశంసలు లభించాయి.
తెలంగాణ
రాజభాష అమలులో దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట!


