హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్‌లో ప్లాట్ల కేటాయింపు

WNP: కానాయిపల్లి ఆర్‌అండ్‌ఆర్ కేంద్రంలో లెవలింగ్, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేంద్రాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. డిసెంబర్ మొదటి వారంలో డ్రా ద్వారా 1034 మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతరం దండుగడ్డ కాలనీలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు.