మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 22, 23 తేదీల్లో జరగనున్న లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ శుక్రవారం ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూగులోతు భీమా నాయక్ కలిసి కరపత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
LHPS మహాసభ కరపత్రాల ఆవిష్కరణ


