HYD: నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తనదైన స్టైల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతన్న 'నషాముక్త్ భారత్ యాత్ర' సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు దరువులు మోగడంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అందరినీ అలరించారు. శివారెడ్డి డాన్స్‌తో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. ఆయన చిందులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
‘నషా ముక్త్ భారత్ యాత్ర'లో శివారెడ్డి సందడి


