హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కామారెడ్డికి డీజీపీ సీవీ ఆనంద్

KMR: తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీస్ శాఖ పనితీరు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.