హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ HYDలోని ECILల్లో 242 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
★ మొదటి భార్య ఉండగానే రహస్యంగా మరో వివాహం.. న్యాయవాదికి నాంపల్లి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష
★ కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని లేక్ షోర్ మాల్లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ఏర్పాటు
★ MLA బండారి లక్ష్మారెడ్డి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీగా పోలీసుల మోహరింపు