హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చర్ల – పెద్ద తాండ్రపాడు బీటీ రోడ్డుకు నిర్మాణ పనులకు శ్రీకారం

GDWL: అలంపూర్ నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వడ్డేపల్లి మండలం పచ్చర్ల – పెద్ద తాండ్రపాడు బీటీ రోడ్డుకు నిర్మాణ పనులకు మంత్రివర్యులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ మల్లు రవి శంకుస్థాపన చేశారు. ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.