హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ ఎన్‌హెచ్‌-44లో 52.7 శాతం పచ్చదనం!

HYD: పచ్చదనంతో జాతీయ రహదారుల్లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 43.57 శాతం గ్రీన్ కవర్‌తో దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇస్రో ఉపగ్రహ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. ఖమ్మం ఎన్‌హెచ్‌-365లో అత్యధికంగా 63.6 శాతం పచ్చదనం నమోదవగా, వరంగల్, హైదరాబాద్ రహదారులు కూడా పచ్చదనంలో ముందంజలో నిలిచాయి.