PDPL: ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షుడు పోతరవేని క్రాంతి కుమార్ కోరారు. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం దృష్ట్యా సమగ్ర సర్వే నిర్వహించి, విద్యార్థులు, యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలని మంత్రికి వినతి


