హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుషాయిగూడలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

MDCL: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం కుషాయిగూడలో ఘనంగా నిర్వహించారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నివాసంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి ఆయన కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.