ఖమ్మం పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలాలను రేపు బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వనున్నట్లు శుక్రవారం ఆలయ EO డి.శ్రీనివాసరావు తెలిపారు. సర్వే నంబర్ 504లోని నాలుగు ప్లాట్లకు ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు దేవస్థాన ఆవరణలో వేలం నిర్వహిస్తామన్నారు. ఒక్కో ప్లాటుకు రూ.50 వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
రేపు భక్తాంజనేయస్వామి స్థలాల వేలం


