హైదరాబాద్: 28°C
తెలంగాణ

వారి కీర్తిని చిరస్థాయిగా నిలిపేందుకే ఇక్కడ ఏర్పాటు

RR: బూర్గుల రామకృష్ణారావు కీర్తి ప్రతిష్టలను భావితరాలకు అందించాలనే సంకల్పంతోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు MLA వీర్లపల్లి శంకర్ తెలిపారు. బూర్గులలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో గ్రామంలో కళాశాల ఏర్పాటుచేసి దానికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.