NZB: వేల్పూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు వీణ సాయినాథ్ నూతన గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ గౌడ్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదింటి కుటుంబాలకు సొంత ఇంటి కల సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం


