హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలనలో కలెక్టర్

JN: పాలకుర్తి మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు. బీమా నమోదు వివరాలు, ఆన్‌లైన్ ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.