BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని భూగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నేటితో ముగియనుంది. ఐదు రోజుల పాటు జరిగిన జాతరలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో జాతర ప్రాంతం సందడిగా మారింది.
తెలంగాణ
నేటితో భూగులోని జాతర ముగింపు


