RR: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇబ్రహీంపట్నానికి చెందిన హనుమంతు లక్ష్మి (50) తన అవయవదానంతో ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆమె గుండె, కాలేయం, ఊపిరితిత్తి, రెండు కిడ్నీలు, రెండు కంటి కార్నియాలను దానం చేశారు. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించిన భర్త నర్సింహ, కుటుంబ సభ్యుల నిర్ణయం ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
తెలంగాణ
మరణంలోనూ ఏడుగురికి పునర్జన్మ..!


