SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కేంద్రాన్ని సర్పంచ్ కుంటు లాజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కలుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఖానాపురంలో ఇందిరమ్మ బీమా నమోదు కేంద్రం ప్రారంభం


