MLG: మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో శుక్రవారం ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోసైటీ ఛైర్మన్ రమేశ్ ప్రారంభించారు. రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి నష్టపోవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో వీవో దుర్గ బాయి, ఏపీఎం సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


