SDPT: కోహెడ మండలంలోని నాగసముద్రాల క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పాఠశాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
మోడల్ స్కూల్‌ను కాపాడాలని ధర్నా


