WGL: నల్లబెల్లి ఏటీఎంలో డబ్బులు లేవని HIT TVలో వచ్చిన కథనానికి బ్యాంక్ అధికారులు స్పందించారు. వెంటనే ఏటీఎంలో ప్రజలకు అందుబాటులో డబ్బులు ఏర్పాటు చేశారు. గత కొన్ని T-shirt ఏటీఎంలో డబ్బులు లేక ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని దళిత విద్యావంతుల వేదిక, ఎంఆర్పీఎస్ ్ఆ్ధ్వర్యంలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
తెలంగాణ
HIT TV కథనానికి స్పందించిన బ్యాంక్ అధికారులు


