హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలోని బూర్గుల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. వేదమంత్రాల నడుమ భూమి పూజ నిర్వహించిన ఆయన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.