BDK: అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ భూరెడ్డి స్వాతి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ..ఇందిరమ్మ జీవిత బీమా ద్వారా పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం


