HYD: TGSPDCL పట్టిన ప్రజాబాట, బస్తీబాట కార్యక్రమంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో నాలుగు జోన్ల పరిధిలో 5,538 విద్యుత్ నిర్వహణ, భద్రతా పనులు పూర్తిచేశారు. 1,819 డీటీఆర్ యార్డుల శుభ్రత, 926 లైన్ స్నాపింగ్ సమస్యల పరిష్కారం, 961 ప్రాంతాల్లో చెట్ల కొమ్మల తొలగింపు చేపట్టారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యమని సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు.
తెలంగాణ
ప్రజాబాట, బస్తీబాటతో 5,538 విద్యుత్ భద్రతా పనులు పూర్తి..!


