SRPT: సూర్యాపేట జిల్లాలో వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని 23 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు పరిహారం అందలేదు. ముఖ్యంగా అనంతగిరి, చిలుకూరు, పాలకవీడు, చింతలపాలెం మండలాల రైతులు కరవు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
కరవు సాయం కోసం రైతుల ఎదురుచూపులు


