ADB: భీంపూర్ మండల కేంద్రానికి చెందిన వెట్టి పవన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బోథ్ MLA అనిల్ జాదవ్‌ను ఆశ్రయించగా, ఆయన ప్రతిపాదనతో కలెక్టర్ మంజూరు చేసిన రూ.50 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. బాగా చదివి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింబాజి పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థికి రూ.50 వేల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే


