JN: కొత్త రేషన్ కార్డుల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ గోపాల్నగర్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని నాయకులు కొనియాడారు. ఇందిరమ్మ బీమా పథకం పేద కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోతే ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు.
తెలంగాణ
CM చిత్రపటానికి పాలాభిషేకం!


