HYDలోని ECIL గ్రాడ్యుయేట్ ఇంజినీర్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 242 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. 200 గ్రాడ్యుయేట్ ఇంజినీర్, 42 డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. 2024 ఏప్రిల్ 1 తర్వాత ఉత్తీర్ణులై, DEC 31 నాటికి 25 ఏళ్లలోపు వారు అర్హులు. స్టైపెండ్ రూ.12,300, రూ.10,900 ఉంటుంది. DEC 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 17-19 తేదీల్లో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
తెలంగాణ
ECILల్లో 242 అప్రెంటిస్ పోస్టులు


