హైదరాబాద్: 28°C
తెలంగాణ

KGBV పీఈటీ కాంట్రక్ట్ సర్వీస్ నుంచి తొలగింపు

ASF: బెజ్జుర్ మండలం కేంద్రంలోని KGBV లో పిఈటీ గా పనిచేస్తున్న కే. చెంచు లక్ష్మి ని కాంట్రక్ట్ సర్వీస్ నుంచి తొలగిస్తూ DEO సచ్చిదానంద చారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన, దుర్భషలతో మానసిక వేధింపులకు పాల్పడుతున్నారనే పిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.