మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ల్ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో వసురామ్ తండాకు చెందిన డ్రైవర్ కేశవులుకు తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని 108 వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వడ్ల ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ


