MLG: ఇంచెర్ల గ్రామంలోని ఎంఆర్ గార్డెన్స్‌లో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కిసాన్ మేళాను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
కిసాన్ మేళాను విజయవంతం చేయాలి: కాంగ్రెస్


