BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణ క్రతువును భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం


