హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన అ. కలెక్టర్ కిరణ్మయి

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం బూర్గులలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.