హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాటర్ గ్రిడ్ పనులపై మంత్రి అసంతృప్తి

NLG: నాగార్జునసాగర్ కుడికాలువ వైపు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడంపై SE మల్లికార్జున్‌ను తప్పుబట్టారు. ఆయనను తెలంగాణలో SEగా కొనసాగించడం తమ ప్రభుత్వం చేసిన పొరపాటని వ్యాఖ్యానించారు.