SRCL: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మద్యం బాటిళ్లు కనిపించడం కలకలం రేపింది. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనమివ్వడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఏరియా ఆసుపత్రి ఆవరణలో మద్యం బాటిళ్లు


