MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గురువారం అచ్చంపేటలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిరోజులుగా నిధుల విడుదల, ప్రభుత్వ తీరుపై అనిరుధ్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా సొంత జిల్లాలో జరిగిన సీఎం సభకు దూరంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
తెలంగాణ
ఎమ్మెల్యే గైర్హాజరుపై జిల్లాలో చర్చ


