హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

WGL: నెక్కొండ మండలంలోని సూరిపల్లికి చెందిన పిట్టల మధుకు రూ.85,000, చెట్టబోయిన రాజుకు రూ.22,500 చొప్పున మొత్తం రూ.1,07,500 సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వాటిని పీఏసీఎస్ ఛైర్మన్ మాదటి శ్రీనివాస్ వారికి శుక్రవారవం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.