హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

SRPT: పెన్‌పహాడ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. బాలికల విద్య, భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ వారికి బంగారు బాట వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, కారోబార్ శ్రవణ్, గ్రామస్థులు పాల్గొన్నారు.