హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోకుర్తిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

NRPT: దామరగిద్ద మండలం లోకుర్తిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జోగిరాజు, కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.