హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్తుపల్లి–ఖమ్మం ప్రయాణికులకు శుభవార్త

ఖమ్మం-సత్తుపల్లి మధ్య ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 20 నిమిషాలకు ఒక డీలక్స్ బస్సు ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఎక్స్‌ప్రెస్ చార్జీతో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. డీలక్స్ బస్సుల్లోనూ మంత్లీ సీజన్ టికెట్లు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.