MDK: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా, ప్రాంతాల వారీ మార్పులకు అనుగుణంగా సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు, యూసీసీ బిల్లుల విషయంలో పార్లమెంటరీ విధానాలను గౌరవిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఎంపీ కీలక వ్యాఖ్యలు


