హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టల్ నిర్వహణ నిర్లక్ష్యంపై ప్రశ్నలు'

MBNR: జడ్చర్లలోని ఊర్కొండపేట మహాత్మా గాంధీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం తెల్లవారుజామున గోడ దూకి వెళ్లిపోయారు. సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు పట్టణంలో ఉన్నట్లు తెలిసింది. వార్డెన్ నిరంతరం పర్యవేక్షణ చేయాలని.. హాస్టల్లో పటిష్ట భద్రత కల్పించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.