MHBD: కొత్తగూడ మండల శివారులోని పాకాల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ గుండం శివాలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: గుండం శివాలయంలో ప్రత్యేక పూజలు


