గట్టు మండల బీజేపీ అధ్యక్షుడు E.వీరశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ ఆర్ న్యూ చిన్నోనిపల్లి నుంచి బోయిలగూడెం వరకు వెళ్లే రహదారిని బీజేపీ నాయకులు పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బీటీ రోడ్డు నిర్మాణం లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
తెలంగాణ
బీటీ రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని


