MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు ప్రస్తుతం 146.87 మీటర్లు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 17.0688 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి హైదారాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ కు 258 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
తెలంగాణ
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు


