KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 1397.58 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 8.940 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా..గత ఏడాది ఇదే సమయానికి పూర్తిస్థాయి నీటినిల్వ ఉంది. గత 24 గంటల్లో ఎలాంటి నీటి ఇన్ఫ్లో నమోదు కాలేదు. మొత్తం 144 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోయింది.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


