MDK: అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెదక్లో ర్యాలీ నిర్వహించారు. బాలుర జూనియర్ కాలేజీ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ రుబీనా ఫాతిమా ప్రారంభించారు. ఇందులో టౌన్ సీఐ మహేశ్, కరుణాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: బాల్య వివాహాల నిర్మూలనపై మెదక్లో ర్యాలీ


