SDPT: బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS ఆధ్వర్యంలో కల్లేపల్లి ZP ఉన్నత పాఠశాలలో ఈనెల 30 నుంచి DEC 6 వరకు శీతాకాల ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ దేవస్వామి తెలిపారు. 30న ఉ. 11.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ NSS కో ఆర్డినేటర్ మనోహర్, డీఐఈవో మాధవరావు, సర్పంచ్ మోహన్, ఎస్సై తిరుపతి హాజరుకానున్నారు.
తెలంగాణ
కల్లేపల్లిలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం


