హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే విజేయుడు

GDWL: అలంపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, వాకిటి శ్రీహరిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మంత్రులకు శాలువా, పుష్పగుచ్ఛాలు అందచేసి వారికీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.