హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్గాపూర్‌లో ఇటుక బట్టీల నిబంధనల ఉల్లంఘన

SRD: సిర్గాపూర్ మండలంలో ఇటుక బట్టీల యాజమాన్యాలు నిబంధనలు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒడిశా నుంచి కార్మికులను తీసుకొచ్చి లేబర్ కార్డులు లేకుండా పనులు చేయించడం, వారి పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించకపోవడం, పొగ, దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు మట్టి తరలింపు, రాత్రంతా విద్యుత్ దీపాల వినియోగంపై అధికారులు స్పందించాలి.