కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో ఎన్‌సీడీ (NCD) స్క్రీనింగ్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు బీపీ, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వ్యాధుల లక్షణాలు, వాటి నివారణ చర్యలు, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఎర్రపహాడ్ పీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ ఆరోగ్య శిబిరం


